దసరా నాటికి తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి

*దసరా నాటికి తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి* *తరిగొప్పుల మండలంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ - 17 మందికి అందజేత* జనగామ జిల్లా ప్రతినిధి (తరిగొప్పుల), సెప్టెంబర్ 29 (ప్రజావాణి): తరిగొప్పుల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మండలానికి చెందిన 17...