దళిత సంఘాల ధర్నా

•ఎలుకటి రాజయ్య •మారపెల్లి మల్లేష్ టేకుమట్ల/ప్రజావాణి: బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించే విధంగా రచనలు చెయ్యడం జాతిని అవమానించడమే అని దళిత ద్రోహి హమారా ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా దళిత ప్రజా సంఘాల నాయకులు ఎలుకటి రాజయ్య, మారాపెల్లి మల్లేష్ మాట్లాడుతూ హమారా ప్రసాద్ అనే దళిత ద్రోహి బీజేపీ మతోన్మాద శక్తులతో చేతులు కలిపి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ అవమానించే...