దళిత బంధు లబ్ధిదారుల కోసం రిలే నిరాహార దీక్ష గోడ పోస్టర్ ఆవిష్కరణ 

దళిత బంధు లబ్ధిదారుల కోసం రిలే నిరాహార దీక్ష గోడ పోస్టర్ ఆవిష్కరణ   * తెలంగాణ రక్షణ సేననాయకులు బండ అశోక్ ఆధ్వర్యంలో   * నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు అంబాల హరీష్,   జమ్మికుంటసెప్టెంబర్ 10 (ప్రజావాణి)   హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రక్షణ సేననాయకులు బండ అశోక్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12 2026 శనివారం నాడు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించబోయేరిలే నిరాహార దీక్ష కు సంబంధించిన గోడపత్రికను (పోస్టర్) టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి...