దళిత బంధు పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలి

*దళిత బంధు పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలి...* *➖చింతకాని ఎంపీడీవోకు దళిత బంధు ఐక్య కార్యాచరణ కమిటీ వినతి...* *➖ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి.. పెండింగ్ నిధులు విడుదల చేయాలి!..* ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి గత ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం పెండింగ్ నిధులను ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే విడుదల చేయాలని దళిత బంధు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం చింతకాని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కి వినతిపత్రం సమర్పించారు.ఈ...