దళిత నాయకుడు బొట్ల స్వామికి ఘన నివాళి ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకుల సంతాపం

దళిత నాయకుడు బొట్ల స్వామికి ఘన నివాళి-ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకుల సంతాపంరామగుండం,మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబరు 5ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి బొట్ల స్వామి అకాల మరణం పట్ల సంఘం నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మృతి చెందారు. శనివారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.దాదాపు 30 ఏళ్ల క్రితం ఎలకలపల్లి గేట్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా సామాజిక సేవా ప్రస్థానాన్ని...