దళిత జర్నలిస్ట్ ఫోరమ్ 11వ రాష్ట్ర సభలను విజయవంతం చేద్దాం

దళిత జర్నలిస్ట్ ఫోరమ్ 11వ రాష్ట్ర సభలను విజయవంతం చేద్దాం సంక్షేమ పథకాల్లో దళిత జర్నలిస్ట్ లకు ప్రాధాన్యం ఇవ్వాలి అక్టోబర్ 7న చలో సంగారెడ్డి మద్దూరు సెప్టెంబర్ 20, ప్రజా వాణి, సిద్ధిపేట జిల్లా జర్నలిస్ట్ నాయకులు పాకాల జాకబ్ మద్దూరు సెప్టెంబర్ 20, ప్రజా వాణి, అక్టోబర్ 7న సంగారెడ్డి పట్టణంలోని ఫంక్షన్ హాల్లో దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగే 11వ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేద్దాం అని సిద్దిపేట జిల్లా దళిత జర్నలిస్ట్ ఫోరమ్ నాయకులు పాకాల...