దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ
దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 19 (జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిధి జోగిపేట: దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం అందోల్ మండలం జోగిపేట పట్టణంలో అధికారులు ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మార్వో సాగర్ మధుకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, స్థానిక ఏస్ ఐ గిరి శ్రీకాంత్ చేతుల మీదుగా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళిత జర్నలిస్ట్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు దానం మెహన్ మాట్లాడుతూ,...