దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల కరపత్రం ఆవిష్కరణ
దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల కరపత్రం ఆవిష్కరణ • జోగిపేట సీఐ అనిల్ కుమార్ చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరణ మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 21 (జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిధి దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని జోగిపేట సీఐ అనిల్ కుమార్ ఆవిష్కరించారు. దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 7న సంగారెడ్డిలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభలను విజయవంతం...