దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర మహాసభలు
దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర మహాసభలు • అక్టోబర్ 7న సంగారెడ్డిలో డి జె ఎఫ్ 11వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి • డి జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి జోగిపేట, సెప్టెంబర్ 21: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం దళిత జర్నలిస్ట్ ఫోరం (డి జె ఏఫ్ )ఆధ్వర్యంలో అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ఫోరం...