దళిత, గిరిజనుల ఆత్మగౌరవమే ధ్యేయం

*దళిత, గిరిజనుల ఆత్మగౌరవమే ధ్యేయం - ఢిల్లీ సభలో జనగామ గళం వినిపించిన డా. లక్ష్మీనారాయణ నాయక్* *డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ లు మల్లు రవి, బలరాం నాయక్ తో కలిసి పాల్గొన్న జనగామ నేత* జనగామ, సెప్టెంబర్ 29 (ప్రజావాణి): ఢిల్లీలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో జనగామ జిల్లా తరపున వై టి డి ఏ సభ్యులు, టీపీసీసీ సభ్యులు డా. లక్ష్మీ నారాయణ నాయక్ పాల్గొన్నారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి...