దళితుల పై ఇంకెన్నాళ్లు ఈ వివక్ష
దళితుల పై ఇంకెన్నాళ్లు ఈ వివక్ష దూల మిట్ట మండల అధ్యక్షుడు నల్ల రాజేష్ మాదిగ మద్దూరు సెప్టెంబర్ 24, ప్రజా వాణి, సిద్దిపేట పట్టణం ఇమాంబాద్ 22వ డివిజన్ లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో మాదిగలకు ప్రత్యేక కౌంటర్ పెట్టడంపై దూలిమిట్ట మండల ఏం అర్ పి ఎస్ మండల అద్యక్షులు నల్ల రాజేష్ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచమంతా అభివృద్ధి వైపు...