దళితులు అనుభవంలో ఉన్న భూములను భూకబ్జా చేసిన వారిని అరెస్టు చేయాలి*

కాశి నాయన సెప్టెంబర్ 26 ప్రజావాణి మండల పరిధిలోని నాయన పల్లె రెవెన్యూ పొలం సర్వేనెంబర్ 129 130 217 లో వందలు ఎకరాలు ప్రభుత్వ భూములు పేదలు దళితులు సాగుచేసిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్న వరి కుంట్ల నాయన పల్లె దళితులు పేదలు పై దాడి చేసిన వైసిపి నాయకులు సత్యనారాయణ రెడ్డి ఆలయాస్ (నల్ల సత్యం) వారి కుమారుడు గోవింద్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్...