దళితులపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి పానుగంటి మహేష్
దళితులపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి బీఆర్ఎస్ నాయకుల తీరుపై పానుగంటి మహేష్ కుమార్ ఆగ్రహం మేడ్చల్: దళితులపై వివక్ష చూపే చర్యలను తీవ్రంగా ఖండించాలని ఏ బ్లాక్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పానుగంటి మహేష్ కుమార్ అన్నారు. దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ నాయకులు తాత మధు, నరేందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలకు నిరసనగా దళితులు డప్పు చప్పుళ్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. అయితే, నిరసనలో పాల్గొన్న దళితులు వెళ్లిన ప్రదేశాన్ని పసుపు నీటితో శుభ్రం చేశారంటూ...