దళితబంధు సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

దళితబంధు సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు * తప్పకుండా పెండింగ్ లో ఉన్న నిధులు మంజూరు చేస్తామని ప్రణవ్ బాబు హామీ ఇచ్చారు   * దళితబంధు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు   జమ్మికుంట సెప్టెంబర్ 9 (ప్రజావాణి)   దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ సభను స్థానిక జమ్మికుంట పట్టణంలోని ఎం పి ఆర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు హాజరయ్యారు...