దన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మష్రూమ్ సాగు శిక్షణ ప్రారంభం
దన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మష్రూమ్ సాగు శిక్షణ ప్రారంభం గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ మద్దూరు సెప్టెంబర్ 29, ప్రజా వాణి, మద్దూర్ మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో,ధన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మష్రూమ్ సాగు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ,ఉప సర్పంచ్ భరత్ రెడ్డి,జిల్లా ఎల్ డీ ఎం హరి బాబు,నాబార్డు డి డి ఎం నిఖిల్ రెడ్డి,యూనియన్ బ్యాంక్ అర్ ఎస్ ఈ టి ఐ డైరెక్టర్ గేము నాయక్, ఈ డి...