దక్షిణ అయోధ్య భద్రాచలం టూరిజంలో సరికొత్త ఆకర్షణ
*దక్షిణ అయోధ్య భద్రాచలం టూరిజంలో సరికొత్త ఆకర్షణ: "భద్రగిరి మార్ట్"!* భద్రాచలం/మన ప్రజావాణి (16 సెప్టెంబర్ 26): దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి భద్రగిరి మార్ట్ ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుతోంది. భద్రాచలం గిరిజన సంక్షేమశాఖ పర్యవేక్షణలో నడుస్తున్న ఈ మార్ట్, స్థానిక గిరిజన సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు, భద్రాచలం అడవుల నుండి సేకరించిన స్వచ్ఛమైన ఉత్పత్తుల కోసం ఈ మార్ట్‌ను సందర్శిస్తున్నారు. ప్రధానంగా...