దంతాలపల్లి పి ఎం శ్రీ పాఠశాల ఎన్నికల నిర్వహణ
దంతాలపల్లి పి ఎం శ్రీ పాఠశాల ఎన్నికల నిర్వహణ జడ్.పి.హెచ్.ఎస్ దంతాలపల్లి లో స్కూల్ ఎలక్షన్స్-2026 - ప్రధానోపాధ్యాయులకు వేణుమాధవ్ రెడ్డి - గ్రామ సర్పంచ్ పొన్నొటి బాలాజీ దంతాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ ఎలక్షన్స్–2026లో భాగంగా హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నికలను ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిలో నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు హెడ్ గర్ల్ పదవికి అల్లం మహతి, కుంభం పూజ, పేర్ల పల్లవి, హెడ్ బాయ్ పదవికి జాటోత్ గణేష్,...