తోకలపల్లి పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం వైస్సార్సీపీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలి: ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

* స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపు పోరుమామిళ్ల, సెప్టెంబర్ 6: ప్రజావాణి గ్రామస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం పోరుమామిళ్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోరుమామిళ్ల మండలం తిమ్మారెడ్డిపల్లె పంచాయతీ తోకలపల్లి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు, పంచాయతీ ప్రెసిడెంట్ కాటసాని రమణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని,...