తొలిముద్దతో పోషకాహార భరోసా

*తొలిముద్దతో పోషకాహార భరోసా* . పస్రాలో తల్లులకు సూపర్ వైజర్ శారద సూచనలు. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పస్రా సెక్టార్లోని పస్రా-5 అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ శారద తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.గర్భస్థ దశ నుండి రెండు సంవత్సరాల వరకు 1000 రోజుల ప్రాముఖ్యతను, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీలో ఇస్తున్న...