తొర్రూరు మండల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి
తొర్రూరు మండల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడల యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొర్రూరు మండలానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులతో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులతో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తొర్రూరు మండలంలోని గ్రామాల వారీగా అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు...