తొర్రూరు పట్టణ కేంద్రంలో పోలీస్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి
తొర్రూరు పట్టణ కేంద్రంలో పోలీస్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి పాల్పడ్డ ఘటన తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి భార్యాభర్తల గొడవపై గుగులోతు కోటేశ్వర్ భార్య చంద్రకళ 112కి కాల్ చేయగా, స్పందించి ఇంటికి వెళ్లిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జాటోత్ రామచంద్రు అక్కడికి వెళ్ళగా సుమారు గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో నిందితుడుగుగులోతు కోటేశ్వరరావు అనే వ్యక్తి కానిస్టేబుల్ పై కత్తితో ఇనుప...