తొర్రూరు డివిజన్ కేంద్రంలో 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు రచనా పోటీలు

  కథలు, కవితలు, పద్యాలు, పాటలు, నాటికల విభాగాలలో పాల్గొనవచ్చును. తెలంగాణ ప్రభుత్వ సాహిత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహణ. రచనలు పంపడానికి ఆఖరు తేదీ 30-09-2026. బాలల దినోత్సవం, నవంబర్ 14, 2026 సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం 6 నుండి 10వ తరగతి చదువుతున్న అన్ని రకాల పాఠశాలల విద్యార్థులకు వారి వారి పాఠశాలల్లోనే, వారి వారి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో రచనా పోటీలు నిర్వహించాలని ఆ సంస్థ కార్యదర్శి డా. బాలాచారి నమోజు ఒక ప్రకటన విడుదల...