తొర్రూరులో ఘనంగా చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

తొర్రూరులో ఘనంగా చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండలాధ్యక్షుడు తాళ్ల మల్లయ్య అధ్యక్షతన ఘనంగా డాక్టర్ చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు తొర్రూర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించడం జరిగింది. శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టి యు ఎఫ్ జిల్లా అధ్యక్షులు ముద్దసాని వెంకటేశ్వర్లు జిల్లా కోఆర్డినేటర్, కొండ వెంకన్న, రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు సమూహంగా మాట్లాడుతూ, డాక్టర్ చీమ శ్రీనివాస్, గత తొమ్మిది సంవత్సరాలుగా...