తొర్రూరులో ఘనంగా గణపయ్య నిమజ్జనోత్సవం

తొర్రూరులో ఘనంగా గణపయ్య నిమజ్జనోత్సవం   పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్విని రెడ్డి టీపిసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ ఘనంగా తొర్రూరులో గణపతి నిమర్జనం ఉత్సవ కార్యక్రమం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తొర్రూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా ముగిశాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా ప్రతిష్ఠించిన శ్రీ మట్టి గణపయ్య నిమజ్జన...