తైక్వాండో ఛాంపియన్‌షిప్ – 2026 లో స్ప్రింగ్ వ్యాలీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ

*తైక్వాండో ఛాంపియన్‌షిప్ - 2026 లో స్ప్రింగ్ వ్యాలీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి): జనగామ జిల్లా కేంద్రంలో ఇటీవల ముగిసిన 6వ జనగామ జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్ - 2026 పోటీలలో స్ప్రింగ్ వ్యాలీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో పాఠశాల నుండి మొత్తం 18 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాలను కైవసం...