తెలంగాణ ఎన్నారై కమిషన్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి
తెలంగాణ NRI కమిషన్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18(ప్రజవాణి): తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ప్రవాస తెలంగాణవాసుల ఎన్నారై హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ప్రత్యేక తెలంగాణ ఎన్నారై కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తో కలసి...