తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు నల్ల నర్సింహులు శత జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
*తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు నల్ల నర్సింహులు శత జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ..* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు నల్ల నర్సింహులు శత జయంతి ఉత్సవాలను అక్టోబర్ 2న జనగామ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నరసింగరావు తెలిపారు. మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో, కటకం నరసింగరావు నేతృత్వంలో అక్టోబర్ 2న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న శత జయంతి...