తెలంగాణ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాకీ చంద్ర భాను మద్దూరు సెప్టెంబర్ 26, ప్రజా వాణి, తెలంగాణ రైతాంగ సాధ సాయుధ పోరాటంలో భూస్వామ్య దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగిన చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట కేంద్రంలోని శనివారం నాడు ఆమెకు ఘనమైన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా దళిత సేన నాయకులు మాట్లాడుతూ దోపిడి వర్గం పేద ప్రజలను వంచిస్తున్నటువంటి రోజులలో స్త్రీల యొక్క శక్తి గొప్పదని...