తెలంగాణ సాయుధ పోరాటంలో జనగామ గడ్డది కీలక పాత్ర – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
*తెలంగాణ సాయుధ పోరాటంలో జనగామ గడ్డది కీలక పాత్ర - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి* జనగామ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 26 (ప్రజావాణి): జిల్లా లోని బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ...