తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా చెల్లోజు నవీన్ చారి

*తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా చెల్లోజు నవీన్ చారి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి): తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా జనగామ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చెల్లోజు నవీన్ చారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జనగామ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కార్యాలయంలో ఓదెల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్ములూరి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై నవీన్ చారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ...