తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ*

*తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ* *సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన మేడ్చల్ బీజేపీ నాయకులు* మేడ్చల్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఆవరణలో మేడ్చల్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు జెల్లీ శైలజా హరినాథ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ విమోచన కోసం...