తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

*తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ* *సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ నాయకులు* మేడ్చల్, సెప్టెంబర్ 17 (ప్రజా వాణి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. మేడ్చల్ బీజేపీ ఉపాధ్యక్షుడు చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాత్రిక లక్ష్మణ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్...