తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి పాతూరీ సుధాకర్ రెడ్డి

*తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి పాతూరీ సుధాకర్ రెడ్డి* మేడ్చల్ సెప్టెంబర్ 15 (నేడు న్యూస్):- 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 1948లో అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయిందని, ఈ...