తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి ఎల్లంపేట మున్సిపల్ బిజెపి పార్టీ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్
*తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి ఎల్లంపేట మున్సిపల్ బిజెపి పార్టీ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్* *ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని సోమారం వార్డులో జాతీయ జెండా ఆవిష్కరణ* మేడ్చల్:తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎల్లంపేట్ మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్ అన్నారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని సోమారం వార్డులో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ...