తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పై అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పై అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం...... రాష్ట్ర టీపీసీసీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అశ్వక్ అలీ వెల్లడి. .... బి ఆర్ ఎస్ పార్టీ దీనికి బాధ్యత వహిస్తూ కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 7. ప్రజావాణి. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి.దళిత ముద్దుబిడ్డ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పై ఎం.ఎల్.సి తాతా మధు. చేసిన అత్యంత హేయమైన. నీచమైన. సర్వ సమాజం సిగ్గుపడే మరియు మానవ సమాజాన్ని...