తెలంగాణ మహిళాచాకలి ఐలమ్మ విగ్రహం వీరనారి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
తెలంగాణ మహిళాచాకలి ఐలమ్మ విగ్రహం వీరనారి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు * మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు రజక సంఘం అధ్యక్షులు వరగంటి సదానందం జమ్మికుంట సెప్టెంబర్ 26 (ప్రజావాణి) తెలంగాణ మహిళా స్ఫూర్తిదాయిని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద శనివారం వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణలో సామాజిక అసమానతలు, పెత్తందారీ దోపిడీ, వెట్టి...