తెలంగాణ భాష కోసమే రాష్ట్ర సాధన

*తెలంగాణ భాష కోసమే రాష్ట్ర సాధన* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*   తెలంగాణ భాష కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ప్రముఖ వాగ్గేయకారుడు అంబటి వెంకన్న అన్నారు. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతి సందర్బంగా తెలంగాణ భాషా దినోత్సవాన్నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, వాగ్గేయకారుడు అంబటి వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భాషా పరమైన ఆత్మ గౌరవం కోసమే ప్రత్యేక తెలంగాణను...