తెలంగాణ ప్రభుత్వం రెండు డీఏలకు ఓకే..
*తెలంగాణ ప్రభుత్వం రెండు డీఏలకు ఓకే..* *డిప్యూటీ సీఎం భట్టితో చర్చలు..* *అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టీజీఈజేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్, తదితరులు..* *దసరాలోపు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం* *ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి చర్చలు సఫలం* *సంక్రాంతికి మరో డీఏ విడుదల* *ప్రభుత్వ నిర్ణయంపై సుముఖత వ్యక్తం చేసిన టీజీఈజేఏసీ* *అతి త్వరలో పీఆర్‌సీ నివేదిక.. వేగవంతంగా ఫిట్‌మెంట్ ఖరారు...* *మార్చిలోపు పెండింగ్ బిల్లులను పరిష్కరించేలా చర్యలు..* *ప్రస్తుతం ఇస్తున్న రూ.వెయ్యి కోట్లకు మరిన్ని నిధులు..* *సంక్రాంతికి మరో డీఏ ఇస్తామని...