తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం : చండూరు మున్సిపాలిటీలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా చండూరు మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో గురువారం ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగిన రోజని, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ఆకాంక్షలు ప్రజా...