తెలంగాణ పౌరుషానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ
తెలంగాణ పౌరుషానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ: కులకచర్లలో ఘనంగా 131వ జయంతి వేడుకలు పరిగి సెప్టెంబర్ 26 (ప్రజావాణి) తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి (చిట్యాల) ఐలమ్మ 131వ జయంతి వేడుకలను మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల రజక సంఘం అధ్యక్షుడు టి. రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూర్ వెంకటేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొని ఐలమ్మ...