తెలంగాణ జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ ( టీజేజేఏసీ ) , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడుగా బానోత్.రవినాథ్.

, తెలంగాణ జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ ( టీజేజేఏసీ ) , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడుగా బానోత్.రవినాథ్. బూర్గంపాడు మండలం ( ప్రజావాణి )న్యూస్ సెప్టెంబర్,22,. తెలంగాణ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బానోత్ రవినాధ్ నియమితులయారు. ఈమెరకు రాష్ట్ర అధ్యక్షులు తొంగారి. కరుణాకర్, ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ నియామకపత్రలు జారీ చేశారు. జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన భానుతు రవినాథ్ మాట్లాడుతూ జిల్లాలో పనిచెస్తున్న జర్నలిస్టు సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి...