prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 9:16 am Digital Edition : PRAJA VANI

తెలంగాణ జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ ( టీజేజేఏసీ ) , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడుగా బానోత్.రవినాథ్.

, తెలంగాణ జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ
( టీజేజేఏసీ )

, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడుగా బానోత్.రవినాథ్.

బూర్గంపాడు మండలం ( ప్రజావాణి )న్యూస్ సెప్టెంబర్,22,.

తెలంగాణ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బానోత్ రవినాధ్ నియమితులయారు. ఈమెరకు రాష్ట్ర అధ్యక్షులు తొంగారి. కరుణాకర్, ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ నియామకపత్రలు జారీ చేశారు. జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన భానుతు రవినాథ్ మాట్లాడుతూ జిల్లాలో పనిచెస్తున్న జర్నలిస్టు సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. జర్నలిస్ట్ ల, హక్కులు, మరియు సంక్షేమం కోసం పనిచేస్తానని తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి యొక్క సంక్షేమం మరియు హక్కుల కోసం పోరాడుతానన్నారు.
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తానన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానన్నారు. తన మీద నమ్మకం ఉంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర కమిటీకి రవినాధ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.