తెలంగాణ జర్నలిస్టుల టీజే జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా కాంపటి శ్రీనివాసరావు

*తెలంగాణ జర్నలిస్టుల టీజే జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా కాంపటి శ్రీనివాసరావు.*సూర్యాపేట , సెప్టెంబర్ 21:( మన ప్రజావాణి)తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేజేఏసీ)లో పలువురిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు తొగరి కరుణాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుంగ చాందిని తెలిపారు. నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షులు తమ హోదాలో తక్షణమే అధికారిక బాధ్యతలు చేపట్టాలని ఆమె...