తెలంగాణ ఉద్యమకారుడు రెడ్డి పోశం గారు కుటుంబనీ పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య గారు
*మన ప్రజావాణి*
బెల్లంపల్లి
ఇటీవల కాలంలో ఆకనపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు రెడ్డి పోశం అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది ఈరోజు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రెడ్డి కోసం కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అన్నివేళలా బిఆర్ఎస్ పార్టీ మేము మీకు అండగా ఉంటామని పోశం కుటుంబ సభ్యులకు పరామర్శించి పోశం కుమార్లను ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకుండా అన్ని విధాల మా పార్టీ మీకు సపోర్ట్ ఉంటుందని కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది మాజీ ఎంపీపీ సుభాష్ రావు మహేందర్ బత్తుల రమేష్ వెంకటేష్ గణేష్ గౌడ్ కృష్ణ బాపు తదితరులు పాల్గొన్నారు..