తూర్పు తండాలో పోలీస్ కార్డెన్ సేర్చ్ తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్, ఎస్సై లు రవికుమార్, బానోత్ వెంకన్న

  దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామంలో తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహుల పేట , దంతాలపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ గణేష్ మాట్లాడుతూ ఈ గార్డెన్ సెర్చ్ ప్రోగ్రాం తూర్పు తండాలో నిర్వహించగా ముగ్గురు వ్యక్తుల నుండి సుమారు 350 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఒక ఎనిమిది లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే సుమారు 25 ద్విచక్ర వాహనాలను తనిఖీ...