తుది దశకు చేరిన చేయూత పెన్షన్స్ సర్వే
తుది దశకు చేరిన చేయూత పెన్షన్స్ సర్వే ఎంపీడీవో కుమార్. ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చేయూత కొత్త పెన్షన్స్ దరఖాస్తుల వెరిఫికేషన్ సర్వే తుది దశకు చేరినట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని 31 గ్రామ పంచాయతీల నుంచి వివిధ రకాల చేయూత పెన్షన్ల కోసం 853 దరఖాస్తులు రాగా మంగళవారం సాయంత్రానికి 843 దరఖాస్తులను వెరిఫికేషన్ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. మిగిలి ఉన్న మరో 10 దరఖాస్తులు...