తిరుమల ఘాట్‌రోడ్డులో రవాణా శాఖ–పోలీసుల సంయుక్త తనిఖీలు
తిరుమల ఘాట్‌రోడ్డులో రవాణా శాఖ–పోలీసుల సంయుక్త తనిఖీలునిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు.. భక్తుల భద్రతకు ప్రాధాన్యతతిరుపతి, సెప్టెంబర్ 9: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల ఘాట్‌రోడ్డులో భక్తుల రాకపోకలు పెరగనున్నందున రవాణా శాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించాయి. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీలను జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) శ్రీ కొర్రపాటి మురళి మోహన్ సమన్వయం చేశారు.ఘాట్‌రోడ్డులో ప్రయాణిస్తున్న వివిధ రకాల వాహనాలను అధికారులు తనిఖీ చేసి,...