తాళ్లపల్లి జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాలల విద్యార్థులకు యూనిఫారం పంపిణీ…

తాళ్లపల్లి జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాలల విద్యార్థులకు యూనిఫారం పంపిణీ... రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 9. ప్రజావాణి  రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి జిల్లా పరిషత్. మండల పరిషత్ పాఠశాలలకు విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందించిన యూనిఫారాలను తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్ చేతుల మీదుగా బుధవారం యూనిఫారాల.కార్యక్రమం చేపట్టారు. అనంతరం గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్ మాట్లాడుతూ. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు....