తాళ్లపల్లి గ్రామంలో అన్నదానం కార్యక్రమం చేపట్టిన గడ్డమీది యువతరం
తాళ్లపల్లి గ్రామంలో అన్నదానం కార్యక్రమం చేపట్టిన గడ్డమీది యువతరంషాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజావాణి):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో వినాయక పూజా కార్యక్రమంలో భాగంగా గడ్డమీది యువతరం ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ ప్రజలకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా గడ్డమీది నరసింహులు, గడ్డమీది సత్తయ్య, గడ్డమీది లక్ష్మయ్య, గడ్డమీది మల్లేష్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలకు అన్నదాన...