తాళ్లపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
*తాళ్లపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం* *గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న సర్పంచ్ స్వాతి మాణిక్య గౌడ్* రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 ప్రజావాణి తాళ్లపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ స్వాతి మాణిక్య గౌడ్ శ్రీకారం చుట్టారు. గ్రామస్తులు, పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు....